రాజకీయం

ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ పెద్దలను కలిసిన నాయకులు

తెలంగాణ న్యూస్ చేర్యాల ప్రతినిధి :తెలంగాణ గాంధీభవన్లో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను చేర్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చేర్యాల మాజీ జెడ్పిటిసి కొమ్ము నర్సింగరావు ఆధ్వర్యంలో చేర్యాల ప్రాంత సమస్యలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ మాజీ చైర్మన్ ఉడుముల బాల్రెడ్డి ఉన్నారు

Show More

Related Articles

Back to top button