తెలంగాణ న్యూస్శాసనసభ్యులు ఈరోజు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్ యందు ప్రాంతీయ రవాణాధికారి సూర్యాపేట గారి ఆధ్వర్యంలో జరిగిన రోడ్డు భద్రత మాస ఉత్సవాలు జరుగు కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా విచ్చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రైవర్లు మరియు వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్.. కార్లు..లారీలు..స్కూలు బస్సులు నడిపే డ్రైవర్లు కచ్చితంగా సీటు బెల్టు పెట్టుకుని వాహనాలు నడపాలని మరియు లిక్కర్ తాగి వాహనాలు నడపవద్దు అని సూచించిన,తెలంగాణ న్యూస్శాసనసభ్యులు
గౌరవ శ్రీ మందుల సామేలు గారు
3 Less than a minute