భక్తి

భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలా టీటీడీ

తెలంగాణ న్యూస్:భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలా టీటీడీ మరో నిర్ణయంఅన్నప్రసాదం మెనూలో మార్పులు చేస్తున్న టీటీడీ అధికారులుఅన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనంతో పాటు మసాలా వడలు పెట్టాలని ప్రయోగాత్మకంగా పరిశీలనఉల్లిపాయలు, వెల్లులి లేకుండా మసాలా వడలను తయారు చేసిన టీటీడీఇవాళ అన్నప్రసాద కేంద్రంలోట్రయల్ రన్ లో భాగంగాదాదాపు 5వేల మంది భక్తులకు మసాలా వడలు వడ్డించిన టీటీడీమసాలా వడలు రుచికరంగా వున్నాయి అని సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులుఫిబ్ర‌వ‌రి 04వ తేదీ రథసప్తమి సందర్భంగా పూర్తిస్థాయిలో భక్తులందరికీ వడ్డించేలా టీటీడీ చర్యలు

 

Show More

Related Articles

Back to top button