సమాజమా ఇది నీకు సమంజసమా….. అన్యాయాన్ని ఎదిరించమంటావు ఎదిరించి పోరాడే నిలిస్తే వీడు పొగరుబోతోడు ఇది అజకారిది అనే బదనాము చేస్తాము ఓ సమాజమా ఇది నీకు న్యాయమా కన్నీళ్ళ కథలన్నీ వింటావు అయ్యో అనే బాధ పడతావు ఈ కథ నీ కాడికి వచ్చేసరికి నాకెందుకులే అని చేతులు దులిపేసుకుంటావు సమాజమా ఇది నీకు న్యాయమా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది నేనైతే ఏది ఏమైనా జరిగే అన్యాయాన్ని ఎదిరిస్తూ ఓడిన గెలిచిన సంతోషిస్తూ ముందుకే సాగిపోతాను నేను కన్న కలల కోసం పరుగులెడుతా నాతో కలిసి వచ్చేవారు నడుము కట్టి నడవండి పరిగెత్తండి జై భీమ్ రెడ్ సెల్యూట్ మరో మాట మిత్రులారా మీరు కన్న కలలకు బాటలు వేయండి కానీ పాడకట్టకండి ప్రతి మనిషికి ఇది అవసరం ఈ కవిత మన ప్రజాకవి గాయకుడు ప్రజా యుద్ధ కళాకారుడు పూలే అంబేడ్కర్ ఆశయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఈదురు వీర పాపన్న నోట మొదటి కవిత జై భీమ్ రెడ్ సెల్యూట్
0 Less than a minute