గ్రామీణ ప్రాంతల ప్రజలకు చదువుకున్న యువకులకు నా విజ్ఞప్తి..రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో… హడావుడి చేసే పారాషూట్ నాయకులు తెల్లచొక్కాలతో మళ్ళీ రెడీగా ఉంటారు జర జాగ్రత్తఎలక్షన్ టైం రాగానే.. గ్రామీణ ప్రాంతంలో వరసలు కలుపుతూ మావా, బావ, అన్నా, బాబాయ్,.మీ గ్రామానికి ఏమైనా నేను చూసుకుంటా నేనున్నా కదా మన పార్టీ నాయకుడికి మన వాడికి ఓటు వేయి అని పైసలతో సొల్లు కబుర్లు చెప్పే నాయకులు ఉంటారు జర జాగ్రత్త….మళ్లీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నీకు కంటికి కూడా కనబడరు నీ గ్రామానికి రారుఏమైనా మీ గ్రామపంచాయతీలోని గ్రామంలో సమస్యలు ఉన్నాయంటే స్పందించడరు పట్టించుకోరు.. కానీ మేమే పెద్ద తోపు నాయకులు అని ప్రచారాలు చేస్తూ లబ్ధి పొందే నాయకులు ఉంటారో జర జాగ్రత్త….పార్టీలను చూడకు ప్రజా సమస్యల కోసం అభివృద్ధి కోసం కృషిచేసి మనిషి చూడు మీ గ్రామ పంచాయతీకి అభివృద్ధికి దోహదపడు
0 Less than a minute