తాజా వార్తలు

శ్రీశ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సాహం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈనెల 15వ తేదీన నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి అందరూ విజయవంతం చేయాలని సేవాలాల్ సేన ఖమ్మం జిల్లా అధ్యక్షులు గూగు లోతు నెహ్రూ నాయక్ అన్నారు ఏన్కూర్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతుందని సేవాలాల్ సేన ఖమ్మం జిల్లా అధ్యక్షులు వైరా ఎమ్మెల్యే మాలోదు రాందాస్ నాయక్ గారిని మర్యాదపూర్వకంగా కమిటీ సభ్యులు అందరూ కలిసి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవలాల్ సేన రైతు రాష్ట్ర అధ్యక్షులు భూక్య బద్రు నాయక్ రైతు సేన జిల్లా అధ్యక్షులు మూడు వీరన్న నాయక్ వైరా నియోజకవర్గ ఇన్చార్జి ధరావత్ రాజేందర్ నాయక్ మండల అధ్యక్షులు నాగేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు జై సేవాలాల్ జై జై సేవాలాల్

Show More

Related Articles

Back to top button