తెలంగాణ న్యూస్:నేషనల్ హైవే నుండి తుమ్మలపల్లి గ్రామానికి మన ప్రియతమా నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు & కోదాడ MLA గౌ.శ్రీ ఉత్తమ్ పద్మావతి గార్లు మంజూరు చేసిన BT రోడ్ నిన్న ఉదయం 10గంటలకు శంకుస్థాపన కార్యక్రమం లో పాల్గొన్న మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి గారు, జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు నంద్యాల అరుణమ్మ గారు
ఇట్టి కార్యక్రమం లో గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
3 Less than a minute