తాజా వార్తలు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేసిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి గారు 

తెలంగాణ న్యూస్  సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న వారు జిల్ల వీరమ్మ – 41500, వీర్తి వీరబాబు – 56000, గూని ఎల్లమ్మ – 28000, షేక్ మహబూబా -60000,  గంగంబొయిన పిచ్చయిు -60000, షేక్ అభిముఖషా – 60,000, దండుగుల్ల లక్ష్మి-22000, షేక్ రహివాజీ -36000,మన ప్రియతమ నాయకురాలు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు మొత్తం 3,63,500/- ల
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపించారు ఇట్టి చెక్కులను ఈరోజు సిరికొండ సొసైటీ బ్యాంక్ లో దరఖాస్తుదారులకు చెక్కులు పంపిణి చేసిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి గారు, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు నందిగామ కృష్ణారెడ్డి గారు ఇట్టి కార్యక్రమం లో గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Show More

Related Articles

Back to top button