స్పెషల్ ఫోకస్

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి రెండు లక్షల యాబై వేల రూపాయలు (2,50,000) ఇచ్చిన తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి

తెలంగాణ న్యూస్ కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయేసర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహనికి 2,50,000రూపాయలు అందిస్తానని తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి గౌడ సొసైటీ సంఘ సభ్యులతో అన్నారుఈ కార్యక్రమంలో గౌడ సొసైటీ సంఘం సభ్యులుబండపల్లి శ్రీనివాస్ గౌడ్ బూడిద మల్లయ్య గౌడ్ మొగుళ్ల శ్రీరాములు గౌడ్ బండ పెళ్లి లింగయ్య గౌడ్ మొగుళ్ళ వెంకన్న బండపల్లి సాయిలు బండపల్లి సాగర్ బండపల్లి యాదగిరి మొగుళ్ళ రమేష్ బండ పెళ్లి శ్రీరాములు బత్తిని నారాయణ బండపల్లి చంద్రయ్య బండపల్లి చందు బండి సోమయ్య బండి మహేష్ ఉడుగుల బుల్లిస్ బండపల్లి సంపత్ బండపల్లి మహేష్ బొల్లెపల్లి ఉపేందర్ పూజల సైదులు బూడిద వాసు మారగాని నిఖిల్ పాల్గొన్నారు..

Show More

Related Articles

Back to top button