తెలంగాణ

ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా దివ్యాంగుల మహిళలకు చీరలు పంపిణీ

తెలంగాణ న్యూస్ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వికలాంగుల హక్కుల వేదిక కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు, వికలాంగుల హక్కుల వేదిక మహిళ అధ్యక్షురాలు శ్రీరామ లక్ష్మి అధ్యక్షత వహించగా వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ధూళిపాళ్ల మల్లికార్జునరావు, డాక్టర్ రమేష్ డాక్టర్ హైమా , జిల్లా పరిషత్ బాలికొనంత పాఠశాల ఆర్ట్స్ ఉపాధ్యాయురాలు సూరసాని మనీషా, బ్రాహ్మణ సంఘం రాష్ట్ర సెక్రెటరీ సంగరాజు సాయి మనోజ్, దళిత హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు గోనా దానయ్య , వికలాంగుల హక్కుల వేదిక నాయకులు వేముల మైనర్ బాబు, పాలడుగు నాగేశ్వరరావు , పాల్గొన్నారు, మహిళా దినోత్సవ సందర్భ వికలాంగుల మహిళలకు చీరలు పంపిణీ చేశారు,మహిళా దినోత్సవ సందర్భంగా ఆయన మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు,

Show More

Related Articles

Back to top button