నల్గొండ జిల్లా ప్రతినిధి, జూన్ 24
పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభం అయిన సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కార్యదర్శి విశ్వనాథన్, సిడబ్ల్యుసి సభ్యులు దామోదర్ రాజా నర్సింహ, వంశీ కృష్ణ, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.