ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ న్యూస్, 12 .ఫిబ్రవరి .2025.ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ లీలసుందరయ్య నగర్ లో, దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు గమనించి, కారులో వచ్చి నలుగురు యువకులు, ఒంటరిగా ఉన్న, వెంకట్ రావమ్మ వృద్ధురాలి వద్దకు సర్వే పేరుతో వివరాలు అడుగుతూ ఆమె చేతులు కాళ్లు కట్టేసి చోరీకి పాల్పట దొంగలు . ఇంట్లో ఉన్న 15 లక్షల రూపాయలు విలువైన 18 తులాల బంగారం నగదు చోరీ, బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టి, త్వరలోనే దుండగులను పట్టుకుంటామని ఏసీపి రెహమాన్, సీఐ సాగర్ తెలియజేశారు.