నందిగామ మున్సిపల్ చైర్మన్ మండవ వరలక్ష్మి మరణంతో చైర్ పర్సన్ ఎన్నిక అనివార్యం అయ్యింది మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉన్న మున్సిపాలిటీ లో ఇద్దరు అభ్యర్థులు మరణించగా 18 మంది కౌన్సిలర్లతో ఎన్నిక జరిగింది.అభ్యర్థి ఎన్నికల్లో మొదటి నుండి వ్యూహాత్మక మౌనం పాటించిన సౌమ్య ఆఖరి వరకు అభ్యర్థి పేరును ఖరారు చేయలేదు సోమవారం జరగాల్సిన ఎన్నిక అనివార్య కారణాల వలన వాయిదా వేయడంతో వైసిపి నాయకులు అనేక విమర్శలు చేశారు అయితే వారందరి విమర్శలకు తన నిర్ణయంతో సమాధానం చెప్పారు సౌమ్య.
26 Less than a minute