కోరుట్ల మార్చి04 తెలంగాణ న్యూస్కోరుట్ల సబ్ స్టేషన్ టౌన్ విద్యుత్ కార్యాలయం లో జాతీయ లైన్మన్ దివాస్ రోజును పురస్కరించుకొని విద్యుత్ ఉద్యోగులందరికీ సన్మానం చేశారు. ఈ సందర్భంగా లైన్మేన్ దివాస్ యొక్క ప్రాముఖ్యతను చర్చించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమాల్లో టౌన్ ఏఈడి ఆంజనేయ రావు శ్యామ్ రావు సబ్ ఇంజనీర్ శశిధర్ గారు లైన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రావు నారాయణ గారు లైన్మైన్ వేణుగోపాల్ రెడ్డి శ్రీనివాస్ అసిస్టెంట్ లిన్మెన్ రమేష్ కిరణ్ గంగారాం తిరుపతి ప్రశాంత్ మరియు అన్మనెడ్ రవి గణేష్ విద్యుత్ కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
0 Less than a minute