తెలంగాణ న్యూస్:ఖమ్మం జిల్లా పాలేరు యోజకవర్గం జనవరి 17కూసుమంచి మండలం కూసుమంచి గ్రామంలో హైస్కూల్ మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ లో గుండెపోటుతో యువకుడు మృతిక్రికెట్ ఆడుతూ ప్రమాదవశాత్తు మరణించిన యువకుడు విజయ్ (26)కూసుమంచి గ్రామం లో టోర్నమెంట్ జరుగుతున్న క్రికెట్ ఆడెందుకు వెళ్లిన విజయ్ (26) అనే యువకుడు బ్యాటింగ్ చేస్తూ హఠాత్తుగా కింద పడిపోవడం జరిగింది..కింద పడిపోయిన యువకుడిని హుటాహుటిన కూసుమంచి ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు…వైద్యులు పరిక్షలు నిర్వహించి రంజిత్ అప్పటికే మరణించినట్లు తెలిపారు..అప్పటివరకు ఎంతో హుషారుగా క్రికెట్ ఆడినా విజయ్ మరణంతో దుఃఖ సాగరంలో మునిగిపోయిన కూసుమంచి గ్రామం కుటుంబ సభ్యులు స్నేహితులు.
10 Less than a minute