తెలంగాణ

ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన యువకుడు పై విచక్షణారహితంగా దాడి

{తెలంగాణ న్యూస్ పుల్లలచెరువు )పుల్లలచెరువు మండలంలోని మానేపల్లి గ్రామంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన
కొండ అశోక్ అనే యువకుడుని అగ్రకులానికి చెందిన ఒక వ్యక్తి మరియు వారి స్నేహితులతో కలిసి వివక్షరహితంగా దాడి చేశారు.చికిత్స నిమిత్తం యర్రగొండపాలెం లోని ఏరియా వైద్యశాలలో చేరారు.విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా ఎమ్మార్పీ అధికార ప్రతినిధి గర్నపూడి వినయ్ కుమార్ బాధ్యతుడిని పరామర్శించి ఆరోగ్య విషయం అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ఎమ్మార్పీఎస్ మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Show More

Related Articles

Back to top button