తెలంగాణన్యూస్: సూర్యకాంతి, కొబ్బరినూనె, ఇంట్లో వండిన ఆహారం తన ఫిట్ నెస్ కు కారణమని వెల్లడి సౌందర్య చికిత్సలు, ఫిల్లర్లు ఒకరకమైన మోసం అని వ్యాఖ్యలు సహజంగా వృద్ధాప్యాన్ని స్వీకరించాలని సూచన